త‌మిళ‌నాడులో యువ‌తిపై అత్యాచారం 1 y ago

featured-image

త‌మిళ‌నాడులోని తిరువణ్ణామలైలో దారుణం జ‌రిగింది. ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన ఫ్రెంచ్‌ యువతిపై ఒక టూరిస్ట్‌ గైడ్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD